సీబీఐ జేడీని కొనసాగించాలన్న పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

హైదరాబాద్‌ : సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ బదిలీకి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. సీబీఐ జేడీ కొనసాగింపు అంశం తమ పరిధిలోకి వస్తుందా? లేదా? అన్నదానిపై అఫిడవిట్‌ను హైకోర్టు కోరింది. వారంలోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని