సుంకేసుల కు కొనసాగుతున్న ఇన్ ఫ్లో

రాజోలి 21అక్టోబర్ (జనం సాక్షి)
సుంకేసుల జలాశయానికి ఇన్ ఫ్లో కొనసాగుతుండటంతో 13 గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు జేఈ రాజు తెలిపారు. శుక్రవారం ఎగువ నుండి 58,839 క్యూసెక్కిల నీరు ఇన్ ఫ్లో రాగా..56,485క్యూసెక్కిల నీటిని దిగువకు ఉన్న శ్రీశైలం కు వదిలి 2,354 క్యూసెక్కిల ను కేసి కెనాల్ కు వదిలింట్లు ఆయన తెలిపారు.