సూర్యాపేటలో కుక్కల స్వైర్య విహారం…

నల్గొండ : జిల్లాలోని సూర్యాపేట పట్టణంలో కుక్కలు స్వైరవిహారం చేశాయి. కుక్కల దాడిలో ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.