సోనియాతో ఆజాద్ భేటీ
ఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారల ఇన్‌ఛార్జీ గులాంనబీ ఆజాద్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం.