సోనియాను కలిసిన హనుమంతరావు
ఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ఆ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ అంశం. రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం తెలిసింది.