స్కూల్‌ బస్సులో మంటలు

మంచిర్యాల: మంచిర్యాలలో డి సరస్వతి శిశుమందిర్‌ పాఠశాల విద్యార్థులను తీసుకెళ్తున్న మినీ బస్సులో బ్రేకు లైనర్ల నుంచి మంటలు చెలరెగాయి స్థానికులు అప్రమత్తమై బస్సు అపి మంటలను అర్పి వేశారు. దీంతో బస్సులో ఉన్న 80మంది విద్యార్ధులకు ప్రమాదం తృటిలో తప్పంది