స్కూల్ నందు 75 వ సంవత్సరాల కార్యక్రమంలో  విద్యార్థులతో మొక్కలు నాటే కార్యక్రమం

పెగడపల్లి తేది -10(జనం సాక్షి ) పెగడపల్లి మండల కేంద్రంలో లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల యందు మరియు తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్ నందు 75 వ సంవత్సరాల కార్యక్రమంలో  విద్యార్థులతో మొక్కలు నాటే కార్యక్రమం అలాగే దేశభక్తి  పాటల పోటీలు నిర్వహించారు 75 సంవత్సరాల అశోక చక్రం ఆకారంలో పూలతో అలంకరించారు అలాగే దేశభక్తి చాటారు ఇట్టి కార్యక్రమంలో  ప్రధానోపాధ్యాయులు లచ్చయ్య సుంకరి రవి ఉపాధ్యాయులు  మనోజ్ అలీ శ్రీనివాస్ శ్రీరామ్ శ్రీనివాస్ సిదేశ్వరి       విజయలక్ష్మి మంజు భార్గవి తిరుపతి సత్యనారాయణ మల్లేశం విద్యార్థులు పాల్గొన్నారు