స్టార్‌టీవీతో మాటీవీ కీలక ఒప్పందం
హైదరాబాద్ జనంసాక్షి : స్టార్ గ్రూప్‌తో మా టీవీ కీలక ఒప్పందం కుదుర్చుకుందని మాటీవీ ప్రమోటర్ నిమ్మగడ్డ ప్రసాద్ వెల్లడించారు. స్టార్ ఇండియాలో మాటీవీ భాగస్వామి కానుందని ఆయన పేర్కొన్నారు. తెలుగు ప్రేక్షకులకు నాణ్యమైన ప్రసారాలను అందిస్తామని ఆయన చెప్పారు.