స్థాయి సంఘాల సమీక్షలు ప్రారంభం

హైదరాబాద్‌, జనంసాక్షి: శాసనసభ కమిటీహాల్‌లో స్థాయీసంఘాల సమీక్షలు ప్రారంభమయ్యాయి. మానవ వనరుల స్థాయీ సంఘం సమావేశమై విద్యా పద్దతులపై సమీక్ష చేపట్టింది. బడ్జెట్‌ పద్దతులపై సమీక్ష నిమిత్తం 12 స్థాయీ సంఘాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.