స్పీకరును కలిసిన ఎమ్మెల్యేలు
హైదరాబాద్ : స్పీకర్ను టీడీపీ, సీపీఐ, లోక్సత్తా ఎమ్మెల్యేలు శుక్రవారం ఉదయం అసెంబ్లీలో కలిశారు. విద్యుత్ అంశంపై షార్ట్ నోటిస్పై చర్చ చేపట్టాలనిక స్పీకరుకు వీరు విన్నవించారు. అయితే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మాట్లాడి సభ ప్రతిష్టంభన తొలిగిపోయేలా చుడాలని స్పీకర్ను ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు కోరారు.



