స్వతంత్ర భారత వజ్రో తవాలలో ఇంటింటికి జాతీయ పతాకాల పంపిణీ.
మల్లాపూర్ (జనం సాక్షి) ఆగస్టు: 10 మండలంలోని చిట్టాపూర్ గ్రామంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఇంటింటికి జాతీయ పతాకాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంగా యావత్ జాతి ఆజాది క అమృత్ మహోత్సవం పేరిట స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలు జరుపుకుంటూ దేశభక్తి పెంపొందించాలని ఉద్దేశంతో జాతీయ పతాకాలను ఇంటింటికీ పంపిణీ చేశామని తెలియజేశారు ప్రజలందరూ వారి ఇళ్లపై స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ పతాకార పతాకాన్ని ఎగరవేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ సాయి ఉపసర్పంచ్ నవీన్ కార్యదర్శి ప్రవీణ్ సామాజిక కార్యకర్త విష్ణువర్ధన్ రాజు కారోబార్ సత్యనారాయణ అంగన్వాడీలు స్నేహ లావణ్య స్వరూప శ్రీదేవి ఆశ కార్యకర్తలు సునీత స్వప్న అనూష పాల్గొన్నారు