*స్వాతంత్ర,వజ్రోత్సవాలు ఘనంగా జరుపుకోవాలి!

లింగంపేట్ 13 ఆగస్టు (జనంసాక్షి)
75 వ స్వాతంత్ర వజ్రోత్సవాలు ప్రతి ఒక్కరు ఘనంగా జరుపుకుంటు వజ్రోత్సవాల్లో భాగస్వాములు కావాలని లింగంపేట్ ఎస్ఐ శంకర్ అన్నారు.ఆయన శనివారం లింగంపేట్గ మండలంలోని శెట్పల్లి గ్రామంలోని జ్యోతిరావు పూలే పాఠశాల విద్యార్థులచే త్రివర్ణ బెలూన్లు ఎగుర వేశారు.అనంతరం శెట్పపల్లి గ్రామంలో విద్యార్థులతో గ్రామస్తులు కలిసి త్రివర్ణ ఆవశ్యకత గురించి గ్రామంలోని ప్రదాన వీదులగుండ అవగాహణ కల్పిస్తు స్వాతంత్ర వజ్రోత్సవం ఘనంగా జరుపుకోవాలని ప్రజలకు కబడ్దీ క్రీడలతో అవగాహణకల్పించారు..ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు విద్యార్థులు తదితరులున్నారు.