స్వైన్ ఫ్లూ ప్రభావం తగ్గుతోంది
హైదరాబాద్ జనంసాక్షి
రాష్ర్టంలో స్వైన్ ఫ్లూ ప్రభావం తగ్గుతోందని ప్రభుత్వం వెల్లడించింది. స్వైన్ ఫ్లూపై వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. జనవరి 1 నుంచి ఇప్పటి వరకు స్వైన్ ఫ్లూతో రాష్ర్టంలో 45 మంది చనిపోయారని ప్రకటించింది. నిన్న 53 మందికి పరీక్షలు చేస్తే 23 మందికి స్వైన్ ఫ్లూ ఉన్నట్టు నిర్ధారణ అయ్యిందని పేర్కొన్నది.