హజారే- కేజ్రీవాల్‌ల మధ్య వివాదం
ఢిల్లీ: ‘ ఇండియన్ ఎగేనెస్ట్ కరప్షన్ ‘ క్యాప్షన్ విషయంలో అన్నాహజారే- అరవింద్ కేజ్రీవాల్‌ల మధ్య మరో వివాదం రాజుకుంటుంది. ఈ క్యాప్షన్ తమదంటే తమదని ఇరు వర్గాల మధ్య రగడ మొదలైంది, క్యాప్షన్ వాడుకుంటామని కేజ్రీవాల్ టీం అంటుండగా దానికి అన్నాం టీం తిరస్కరిస్తుంది.