హనుమాన్‌ యాత్రకు భారీ బందోబస్తు

qym6tzs3

వీరహనుమాన్ విజయయాత్రకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్లోని గౌలిగూడ రామ్మందిరం నుంచి తాడ్బన్ హనుమాన్ ఆలయం వరకు ఈ యాత్ర జరగనుంది. యాత్ర సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. యాత్ర మార్గంలో సుమారు 100 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ యాత్ర సందర్భంగా ఉదయ 10 గంటల నుంచి సాయంత వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.