హరీష్ రావు పర్యవేసించిన గ్రామాల్లో టిఆర్ఎస్ కు ఆధిక్యం.
మునుగోడు ఉప ఎన్నికల్లో మంత్రి హరీష్ రావు ఇన్చార్జిగా ఉన్న గ్రామాల్లో పాటు ఉమ్మడి మెదక్ జిల్లా నేతలు బాధ్యత తీసుకున్న గ్రామాల్లో పర్యవేసించారు. ఈ ప్రాంతంలో టిఆర్ఎస్ కు ఆధిక్యతను తీసుకురావడంతో ఆయన సఫలమయ్యారు. మంత్రి హరీష్ రావు ఇన్చార్జిగా ఉన్న మరి కూడా మండల కేంద్రంలో 2.53 ఓట్లు పోలవ్యాగ టిఆర్ఎస్ కు 1.389 బిజెపికి 792 ఓట్లు పడ్డాయి. ఇక్కడ టిఆర్ఎస్ కు 597 ఓట్లు భారీ మెజారిటీ దక్కింది.
