హామీల అమలులో విఫలం*

*గద్వాలకు  షర్మిల రాక 23 న వైయస్సార్ చౌక్ వద్ద బహిరంగ సభ*
**నేటికీ ప్రజలలో చిరస్థాయిగా
సంక్షేమ పథకాలు**
గద్వాల  ఆర్ సి ,(జనం సాక్షి).
ఆగస్ట్ 20,
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిలకు ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూసి చూడలేక పోతున్న టిఆర్ఎస్ నాయకులు.వై ఎస్ ఆర్ పార్టీ గద్వాల్ జిల్లా అధ్యక్షులు అతికుర్ ర్రహ్మాన్ నివాస  గృహంలో నీ మీడియా సమావేశంలో తెలంగాణ వస్తే నిధులు నియామకాలు తప్ప మరో కటి లేదని అన్నారు. తెలంగాణ ఎనిమిదేళ్ల పాలనలో నిరుద్యోగ్యస్తులు గురించి కానీ అమరవీరులైన రైతు కుటుంబల గురించి కానీ  మైనారిటీ ఫీజ్ రియాంబర్స్ మెంట్ మధ్యలోనే ఆగిన దుస్థితి నెలకొంది. ఈనెల 22న వైఎస్ఆర్ పార్టీ అధినేత్రి షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర గద్వాల నియోజకవర్గనికి చెరుకులనుంది. ఈనెల 23వ తేదీన ఎమినోని పల్లి చిన్నపాడ్ స్టేజ్ పైపాడు చెట్టి ఆత్మకూరు గ్రామాల మీదుగా గద్వాల పట్టణానికి చేరుకుననుంది.అదే రోజు సాయంత్రం జిల్లా కేంద్రంలోని వైయస్సార్ చౌరస్తాలో సభ ఉంటుందని తెలిపారు.ఈ సభకు నాయకులు కార్యకర్తలు నిరుద్యోగులు రైతులు ఉద్యమకారులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయగలరని అన్నారు ఈ కార్యక్రమంలో గద్వాల జిల్లా పాదయాత్ర ఇన్చార్జి వేణు యాదవ్, జిల్లా అధ్యక్షులు రహమాన్ అలంపూర్ కేటి దొడ్డి మండల అధ్యక్షులు కార్యకర్తలు నరసన్న సురేష్ తదితరులు పాల్గొన్నారు.

 

———- Forwarded message ———
From: Moiez Mohammed <[email protected]>
Date: Sat, Aug 20, 2022, 6:46 PM
Subject:
To: <[email protected]>
*హామీల అమలులో విఫలం*
*గద్వాలకు  షర్మిల రాక 23 న వైయస్సార్ చౌక్ వద్ద బహిరంగ సభ*
**నేటికీ ప్రజలలో చిరస్థాయిగా
సంక్షేమ పథకాలు**
గద్వాల  ఆర్ సి ,(జనం సాక్షి).
ఆగస్ట్ 20,
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిలకు ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూసి చూడలేక పోతున్న టిఆర్ఎస్ నాయకులు.వై ఎస్ ఆర్ పార్టీ గద్వాల్ జిల్లా అధ్యక్షులు అతికుర్ ర్రహ్మాన్ నివాస  గృహంలో నీ మీడియా సమావేశంలో తెలంగాణ వస్తే నిధులు నియామకాలు తప్ప మరో కటి లేదని అన్నారు. తెలంగాణ ఎనిమిదేళ్ల పాలనలో నిరుద్యోగ్యస్తులు గురించి కానీ అమరవీరులైన రైతు కుటుంబల గురించి కానీ  మైనారిటీ ఫీజ్ రియాంబర్స్ మెంట్ మధ్యలోనే ఆగిన దుస్థితి నెలకొంది. ఈనెల 22న వైఎస్ఆర్ పార్టీ అధినేత్రి షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర గద్వాల నియోజకవర్గనికి చెరుకులనుంది. ఈనెల 23వ తేదీన ఎమినోని పల్లి చిన్నపాడ్ స్టేజ్ పైపాడు చెట్టి ఆత్మకూరు గ్రామాల మీదుగా గద్వాల పట్టణానికి చేరుకుననుంది.అదే రోజు సాయంత్రం జిల్లా కేంద్రంలోని వైయస్సార్ చౌరస్తాలో సభ ఉంటుందని తెలిపారు.ఈ సభకు నాయకులు కార్యకర్తలు నిరుద్యోగులు రైతులు ఉద్యమ కారులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయగలరని అన్నారు ఈ కార్యక్రమంలో గద్వాల జిల్లా పాదయాత్ర ఇన్చార్జి వేణు యాదవ్, జిల్లా అధ్యక్షులు రహమాన్ అలంపూర్ కేటి దొడ్డి మండల అధ్యక్షులు కార్యకర్తలు నరసన్న సురేష్ తదితరులు పాల్గొన్నారు.