హిందూసంప్రదాయం ప్రకారం ఆవు ఖననం
మెదక్: జిల్లాలోని నారాయణఖేడ్ పట్టణంలో విద్యుత్‌షాక్‌తో ఓ గోవు మృతి చెందింది. విషయం తెలిసిన గోరక్ష దళ్ బాధ్యులు సంఘటన స్థలానికి చేరుకుని గోవుకు పూజలు నిర్వహించారు. అనంతరం హిందూ సంప్రదాయం ప్రకారం పట్టణ శివారులో ఖననం చేశారు.