హిమాచల్‌లో స్వల్ప భూకంపం:- రిక్టర్ స్కేల్‌పై 4.5 నమోదు
షిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో స్వల్ప భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.5 నమోదైంది. చంబా, లహాల్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.