హెడ్లీకి శిక్ష ప్రకటన నేడు
షికాగో : ముంబయి 2008 ఉగ్రవాద దాడులకు సండంధించిన ఒక కేసులో పాకిస్థానీ అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ (52)కి అమెరికాలోని షికాగో కోర్టు గురువారం శిక్ష ప్రకటించనుంది. అతడికి 30-35 ఏళ్ల కారాగార శిక్ష విధివంచాలని అమెరికా ప్రభుత్వం న్యాయస్థానాన్ని అభ్యర్ధించింది. ముంబయిలో భీకర దాడికి పన్నిన పథకంలో హెడ్లీ పాత్ర పోషించాడని చెప్పింది.