హైకోర్టులో జానాకు ఊరట

హైదరాబాద్‌, జనంసాక్షి: మంత్రి జానారెడ్డికి హైకోర్టు ఊరట లభించింది. జానారెడ్డి ఆస్తులపై విచారణ జరిపించాలన్న పిటిషన్‌ను ఇవాళ హైకోర్టు  కొట్టివేసింది. కేసుకు విచారణకు అర్హత లేతని కోర్టు అభిప్రాయపడింది.