హైదరాబాద్‌లో భారీ వర్షం

హైదరాబాద్‌: నగరంలో భారీ వర్షం కురిసింది. ఖైరతాబాద్‌, పంజాగుట్ట, అమీర్‌పేట, దిల్‌సుఖ్‌ నగర్‌, ఎల్బీనగర్‌, హయత్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం నమోదయింది. వర్షంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.

తాజావార్తలు