హోంమంత్రిని కలిసిన గుత్తా జ్వాల

హైదరాబాద్‌ :లండన్‌ ఒలంపిక్స్‌కోసం రేపు బయలుదేరి వెళుతున్న బ్యాడ్మింటన్‌ క్రీడా కారిణి గుత్తా జ్వాల ఈ రోజు హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఆమె నివాసంలో కలిసింది. తన తండ్రితో కలిసి వచ్చిన ఆమె అరగంటపాటు మంత్రితో మాట్లాడారు. జ్వాల పతకంతో తిరిగిరావాలని మంత్రి ఆకాంక్షించారు.

తాజావార్తలు