హోంమంత్రి సబితను కలిసిన మంత్రులు
హైదరాబాద్: హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని పలువురు మంత్రులు ఆమె నివాసంలో ఈ ఉదయం కలిశారు. సబితపై సీబీఐ ఛార్జిషీట్ నేపథ్యంలో మంత్రులు జానారెడ్డి, వట్టివసంత్‌కుమార్ ఆమెతో చర్చించారు. డీజీపీ దినేశ్‌రెడ్డి కూడా హోంమంత్రితో భేటీ అయ్యారు.