హౌసింగ్‌ సొసైటీ వ్యవహారంలో సీఐడీ దర్యాప్తుపై స్టే

హైదరాబాద్‌ : జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీకి సంబంధించి సీఐడీ దర్యాప్తుపై హైకోర్టు 4 వారాల స్టే విధించింది. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఐడీని కోర్టు అదేశించింది.