1న ప్రణబ్‌ ముఖర్జీ హైదరాబాద్‌కు రాక

హైదరాబాద్‌:యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ముఖర్జీ వచ్చే నెల ఒకటిన హైదరాబాద్‌ రానున్నారు.ఇక్కడి జూబ్లీహల్లో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి,పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ,కాంగ్రెస్‌ మంత్రులు ఎమ్మెల్యేలతో సమావేశమవుతారు.అదే రోజు సాయంత్రం తిరుగు ప్రయాణమవుతారు.