100మిల్లీ గ్రాములతో బంగారు ఈగ

గోదావరిఖని: ఇటీవల వరంగల్‌ ప్రాంతానికి చెందిన ఓ స్వర్ణకారుడు 200మిల్లీ గ్రాముల బంగారంతో ఈగను తయారు చేయగా గోదావరిఖనికి చెందిన రంగు విజయకుమార్‌ కేవలం 100మిల్లీ గ్రాముల బంగారంతోనే రూపొందించాడు. వృత్తిరీత్యా స్వర్ణకారుడయిన విజయ్‌కుమార్‌ కేవలం 100మిల్లీ గ్రాముల బంగారంతో బంగారు ఈగను తయారు చేసి ప్రతిభను చాటాడు.