108 సిబ్బంది సమ్మెకు తెర

ఏలూర్‌: ఎట్టా కేలకు 108 ఉద్యోగు సమ్మెకు తెరపడింది. ఎంపి కావూరి సాంబశివరావు, జిల్లా కలెక్టర్‌తో జరిపిన చర్చలు సఫలం అయినాయి. దీనితో సిబ్బంది సమ్మె విరమిస్తున్నట్లు తెలిపారు. 108 సిబ్బందిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు అన్నారు.