11గం.కు ఫలితాలు ఇలా
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 11గంటలకు అధికార తెరాస పార్టీ ఒక స్థానం(జగిత్యాల)లో విజయం సాధించి, 92 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ప్రజా కూటమి 18 స్థానాల్లో భాజపా 2, ఎంఐఎం 5, ఇతరులు 1 స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.