12 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్న గ్రామస్థులు
రేగోండ: పోరగల్లి గ్రామానికి చెందిన డీలర్ రేషన్ భియ్యాన్ని నల్లమార్కెట్‌కు తరలిస్తుండగా గ్రామస్థులు పట్టుకున్నారు 12 క్వింటాళ్ల బియ్యాన్ని ట్రాలీలో నిన్న రాత్రి తరలిస్తుండగా గ్రామస్థులు దాడి చేసి స్వాదీనం చేసుకున్నారు. డీలర్ రమాదేవి కోన్ని నెలలుగా బియ్యం సక్రమంగా సరఫరా చేయడం లేదని అరోపించారు.