14 నుంచి ఎడ్‌సెట్‌ కౌన్సెలింగ్‌

హైదరాబాద్‌: ఈ నెల 14వ తేదీ నుంచి బీఎడ్‌ ప్రవేశాల కోసం (ఎడ్‌సెట్‌-2012) వెబ్‌కౌన్సెలింగ్‌ నిర్వహించాలని ప్రాధమికంగా నిర్ణయించారు. ఎడ్‌సెట్‌  కన్వీనర్‌ వెంకట్రావు ఈ మేరకు తెలియజేశారు.