15 నుంచి టీజాక్ట్‌ బస్సు యాత్ర

న్యూఢిల్లీ: ‘ తెలంగాణ మార్చ్‌’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఈనెల 15 నుంచి తెలంగాణ వ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఉపాధ్యాయ సంఘాల ఐకాస (టీజాక్ట్‌) ప్రకటించింది.. మంగళవారం జరిగిన కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐకాస నేతలు తెలియజేశారు.