మందుల దుకాణాల్లో డ్రగ్ ఇన్‌స్పెక్టర్ల తనిఖీలు
స్టేషన్‌ఘన్‌పూర్: స్థానిక మందుల దుకాణాల్లో డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఫార్మసిస్టులు కాకుండా ఇతరులు మందులు విక్రయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎనిమిది దుకాణాలకు నోటీసులు జారీ చేశారు.