1551 ఆసరా పింఛన్లు మంజూరు
జనం సాక్షి కథలాపూర్
కథలపూర్ మండలానికి నూతనంగా 1551 ఆసరా పింఛన్లు మంజూరుయ్యాయని ఎంపీపీ జవ్వాజి రేవతి గణేష్ తెలిపారు..
నూతన పింఛన్లు లలో 57 సంవత్సారాలు పై బడి వృద్ధాప్య పించన్ 1098,వితంతువులు 304,వికలాంగులు85 ,చేనేత 11, గీత కార్మికులు 27,బీడీ కార్మికులు 09 ,ఒంటరి మహిళలు 9, బోదకాలు08,మొత్తం 1551 మంజూరైనట్లు పేర్కొన్నారు..
సీఎం కే సి ఆర్,ఎమ్మేల్యే రమేష్ బాబు గారి సహకారంతో పింఛన్లు మంజూరుయ్యాయని ,వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.