157 ఆర్టీసీ బస్సులు రద్దు

హైదరాబాద్‌: పాత బస్తీలోని ఉద్రిక్తత దృష్ట్యా ఆ ప్రాంతంలో తిరిగే 157 సిటీ బస్సు సర్వీసులను ఆర్టీసి రద్దు చేసింది. ఫలక్‌నుమా డిపోకి చెందిన 157 బస్సులను సోమవారం రద్దు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలియజేశారు.