ఇంద్రవెళ్లి మండలంలోని మర్కగుడా గ్రామం నందు అంబెడ్కర్ విగ్రహం శిథిలావస్థలో ఉన్నందున నిర్మాణం కొరకు మరియు సైడ్ వాల్ నిర్మాణం కొరకు నేడు మర్కగుడా గ్రామస్థులు ఆదిలాబాద్ జడ్పీ ఛైర్మన్ జనార్ధన్ రాథోడ్ గారికి ఉట్నూర్ లోని తమ ఇంటి వద్ద మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యను విన్నవించారు.ఈ విషయమై జడ్పీ ఛైర్మన్ గారు ప్రభూత్వ అధికారులతో ఫోన్ లో మాట్లాడి వెంటనే నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అరీఫ్ ,గోపీనాథ్ ఆచారి,సుధాకర్ హాన్వన్తే,రాందాస్ గాయక్వాడ్,ప్రతాప్ సావంత్,ప్రకాష్,అంగోరి కాంబ్లే,శివాజీ గాయక్వాడ్,రాష్ట్ర పాల్ కోకాటే, మిలిన్డ్ సూర్యవంశీ పాల్గొన్నారు.*
తాజావార్తలు
- తెలంగాణ సర్కారు మరో కీలక నిర్ణయం
- జనంసాక్షి ఖమ్మం జిల్లా క్యాలెండర్ ఆవిష్కరించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
- నేడు మన్మోహన్ సింగ్కు శాసనసభ నివాళి
- పోలీస్ స్టేషన్ ముందే ఉరేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య
- సర్కారు లాంఛనాలతో.. సంస్కరణల యోధుడికి అంతిమ సంస్కారం
- అధికారలాంఛనాలతో నేడు మన్మోహన్ అంత్యక్రియలు
- ఉత్తరాది గజగజ
- రాజ్యాంగ సంస్థలపై మోదీ సర్కారు గుత్తాధిపత్యం
- మచ్చలేని మహా మనిషి.. ఆర్థిక సంస్కరణల ఋషి..
- మైనార్టీ బాలికల గురుకులంలో విద్యార్థిని మృతి
- మరిన్ని వార్తలు