170 క్వింటాళ్ల సన్నబియ్యం పట్టివేత

మెదక్‌ : కంది వద్ద అక్రమంగా తరలిస్తున్న 170 క్వింటాళ్ల సన్న బియ్యాన్ని విజెలిన్స్‌ అధికారులు పట్టుకున్నారు. లారీల్లో బియ్యాన్ని ముంబయికి తరలిస్తుండగా దాడులు నిర్వహించి పట్టుకున్నాట్లు తెలిపారు. బియ్యాన్ని పోలీసుస్టేషన్‌కు తరలించినట్లు చెప్పారు.