2గం. ఆలస్యంగా బయలుదేరుతున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌

హైదరాబాద్‌: సాయంత్రం 5.15 గంటలకు బయలుదేరాల్సిన హైదరాబాద్‌ -విశాఖ గోదావరి ఎక్‌ప్రెస్‌ 2 గంటలు ఆలస్యంగా వెళుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలియజేశారు.