2 పోలీసువాహనానికి నిప్పు

హైదరాబాద్‌:  నెక్లెస్‌ రోడ్డు తెలంగాణవాదులకు, పోలీసులకు  మధ్య  ఘర్షణ వాతావరణం నెలకొంది.                     నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ప్లాజా వద్ద ఆందోళనకారులు 2 పోలీసు వాహనాలకు నిప్పుబెట్టారు. ఐమ్యాక్స్‌నుంచి నెక్లెస్‌  రోడ్డుకు వెళ్లే రహదారిలో ఉద్రిక్తత నెలకొంది.