20న టాస్క్‌ఫోర్స్‌ కమిటీ భేటీ

హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌ కళాశాలల్లో తనిఖీలకు సంబంధించి ఈ నెల 20న టాన్క్‌ఫోర్స్‌ కమిటీ మరోసారి భేటీ కానుంది. ఈ సమావేశంలో తొలి, రెండు దశల్లో జరిగిన తనిఖీలపై కమిటీ  సమీక్షిస్తుంది. అలాగగే మూడోదశ తనిఖీలపై కార్యచరణ రూపొందించుకుంటుంది.