ఈరోజు మధ్యాహ్నం ఉట్నూర్(జనం సాక్షి) మండలంలోని ఘన్పూర్ గ్రామపంచాయతీలో బిపి మరియు షుగర్ పేషెంట్లకు టాబ్లెట్ కిట్ పంపిణీ చేసిన ఎంపీపీ పంద్ర జైవంత్ రావు(పీ జే ఆర్)గారు ఇస్తానిక సర్పంచ్ పంద్ర లతా గారు షుగర్ పేషెంట్ వాళ్లకు కిట్ లు పంపిణీ చేశారు ఎంపీపీ మాట్లాడుతూ ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీర రేఖ శ్యాం నాయక్ ఆ దేశమేరకు అన్ని షుగర్ పేషెంట్లకు కీట్లు పంపిణీ చేయడం జరుగుతుంది చలికాలం కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ జిపి సెక్రెటరీ ఆశ వర్కర్లు అంగన్వాడీ టీచర్లు వార్డు మెంబర్లు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు 
తాజావార్తలు
- బీజాపుర్‌లో ఎన్కౌంటర్
- మళ్లీ వందేభారత్‌ను ప్రారంభించిన మోదీ
- ఇరాన్ అల్లర్ల వెనుక ట్రంప్
- జనంసాక్షి జనంవైపే ఉండాలి
- ట్రంప్‌కు నోబెల్ అందించిన మచాడో
- ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం
- ఇరాన్నుంచి భారతీయులు వెనక్కి వచ్చేయండి
- ‘సీఎం మార్పు’పై తేల్చేయండి
- సోషల్ మీడియా ఓవరాక్షన్‌పై డీజీపీ సీరియస్
- బైక్ అదుపు తప్పి ఒకరు మృతి ఒకరికి గాయాలు
- మరిన్ని వార్తలు


