Maldhakal Phc…నందు ఈరోజు అందరు సబ్సెంటర్ Anm sకు..TD వ్యాక్షిన్ ..HMIS..రిపోర్ట్ పై అవగాహన కల్పిస్తున్న..Mch ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్.. శశికళ మేడం గారు మాట్లాడుతూ సబ్ సెంటర్లో నిర్వహించే ప్రతి కార్యక్రమాన్ని హెచ్ఎంఎస్ లో పొందుపరిచి ఆన్లైన్ చేయాలని చాలా తప్పులు జరుగుతున్నామని మేడం గారు తెలిపారు అదేవిధంగా అన్ని ప్రోగ్రాములు యందు ముందు ఉండాలని మరియు నార్మల్ కాన్పులకు పిఎసిలకు తీసుకొని రావాలని తెలిపారు మరియు NCD ప్రోగ్రాం ఆఫీసర్ Dr మారుతి నందన్ సార్ గారు.. మాట్లాడుతూ గ్రామాలలో మంగళవారము గురువారము ఎన్సిడి క్యాంపులు పెట్టుకొని 30 సంవత్సరాల పైన వారికి అందరికీ బిపి షుగర్ క్యాంపులు ఏర్పాటు చేసుకొని ప్రజా ప్రతినిధుల సహాయంతో పూర్తి చేసుకోవాలని తెలిపారు జిల్లా కో ఆర్డినేటర్ శ్యామ్ సుందర్ సార్.. మాట్లాడుతూ ప్రతి బీపీ షుగర్ కేసు ఆన్లైన్లో పొందుపరచాలని ప్రతిరోజు ఇష్యూ మెడిసిన్ చేయాలని తెలిపారు ఇట్టి కార్యక్రమంలో CHO వెంకటస్వామి సార్ గారు సూపర్ వై సర్స్ శ్రీధర్, సత్యమ్మ…Anms పాల్గొన్నారు….
తాజావార్తలు
- ఐదు భారత యుద్ధ విమానాలు కూలిపోయాయి
- ఏసీపీ మహేష్ బాబు ఆకస్మిక మృతి
- ఇరాక్లో ఘోర అగ్నిప్రమాదం
- మా ప్రయోజనాలు మేం చూసుకుంటాం
- యూపీలో తుపాకీ రాజ్యం
- అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. పైలెట్ల తప్పిదమే..
- పెద్ద ధన్వాడ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్
- భూమికి తిరిగొచ్చిన శుభాంశు
- కేరళ నర్సుకేసులో చేతులెత్తేసిన కేంద్రం
- యెమెన్లో ఉరిశిక్ష పడిన ‘నిమిష’ విషయంలో కేంద్రం ఏమన్నదంటే?
- మరిన్ని వార్తలు