2012 డీఎస్సీలో రిజర్విషన్ల అంశంపై బీజీ సంక్షేమకమిటీ సమావేశం
హైదరాబాద్: శాసనసభ కమిటీ హాలులో బీసీ సంక్షేమ కమిటీ సమావేశమయ్యింది. 2012 డీఎస్సీలో బీసీ రిజర్వేషన్ల అంశంపై ఈ సమావేశంలో చర్చిస్తామని బీసీ సంక్షేమ కమిటీ ఛైర్మన్ తిప్పెస్వామి చెప్పారు. 2012 డీఎస్సీలో బీసీ రిజర్వేషన్లలో అవకతవకలు జరుగాయని వాటిని సరిదిదేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అవకతవకలపై అధికారుల నుంచి సమగ్ర నివేదిక కోరినట్లు తెలిపారు. ప్రస్తుతం విధుల్లో చేరిన వారికి అన్యాయం జరగకుండా అవసరమైతే అదనపె పోస్టులు సృష్టించాలన్నారు.