20,21న కార్మిక సంఘాల దేశవ్యాప్త సమ్మె

హైదరాబాద్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాలను నిరసిస్తూ ఈ నెల 20,21 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె నిర్వహించాలని కార్మిక సంఘాలు, కేంద్ర, రాష్ట్ర ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఈ సమ్మెలో రాష్ట్ర వ్యాప్తంగా ఒప్పంద, పొరుగు సేవల సిబ్బంది, కార్మికులు పాల్గొంటారని ఉద్యోగుల ఐకాస ఛైర్మన్‌ ఎ.వి. నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమ్మె నోటీసు అందజేశారు.

తాజావార్తలు