23న జర్నలిజం ప్రవేశ పరీక్ష: డా. కె మురళి
కరీంనగర్: ఈ నెల 23న జర్నలిజం ప్రవేశ పరిక్ష నిర్వహిస్తున్నట్లు శ్రీ రాజ రాజేశ్వర డిగ్రీ మరియు పిజి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. మురళి తెలిపారు. ఇంటర్, డిగ్రీ, పీజి ఉత్తీర్ణులు అర్హులని ఆయన ఈ రోజు తెలిపారు.