తుక్కుగూడలో”జరిగె కాంగ్రెస్ విజయభేరి” సభకు కాంగ్రెస్ నాయకులుఅధిక సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలి-పట్టణ వైస్ ప్రెసిడెంట్ జిట్ట మల్లారెడ్డి

భువనగిరి టౌన్ (జనం సాక్షి;):–ఈనెల 17న హైదరాబాద్ లో జరుగుతున్న తెలంగాణ వియోచన దినోత్సవం ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు ముఖ్యఅతిథి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ వస్తున్న సందర్భంగావిజయభేరి సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పట్టణ వైస్ ప్రెసిడెంట్ చిట్టా మల్లారెడ్డి పిలుపునిచ్చారు. ఈ సభకు జిల్లా నుంచి పెద్దఎత్తున ప్రజలను తరలిరవాలని జిల్లా అధ్యక్షులు మరియు భువనగిరి నియోజకవర్గం సీనియర్ నాయకులు సన్నాహాలు చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం చర్యలు తీసుకుంటుందని రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం కాయమని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

తాజావార్తలు