ఓ పాపా లాలీ.. జన్మకే లాలి..

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 17 (జనం సార్)పసి ప్రాణానికి సైతం తెలిసు తాను ఒక సంరక్షణ కలిగిన హస్తాలలో ఉన్నానని…ఆ పసిప్రాణానికి తెలుసు తాను ఒక భవిష్యత్తు తరాల బాగుకోసం శ్రమించే ఓ మహమనిషి గుండెలపై ఒదిగానని…
అందుకే అంత స్వేచ్ఛగా బెరుకు లేకుండా వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ చేతిలో ఒదిగింది. ఆ చిన్నారి… వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని పలు డివిజన్లో నరేందర్ పర్యటిస్తున్న సందర్భంలో కనిపించిన దృశ్యం ఇది.