భిన్నత్వంలో ఏకత్వానికి తెలంగాణ ప్రతీక .
ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి.
తాండూరు సెప్టెంబర్ 17 (జనం సాక్షి)
జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా తాండూరు పట్టణం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ప్రజా ప్రతినిధులతో కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వానికి తెలంగాణ ప్రతీక అన్నారు. మహాత్ముడిగంగ, జమున, తహసీబ్ అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం జాతీయ సమైక్యత దినోత్సవం నిర్వహిస్తుందని వేల్లడించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీప నర్సింలు గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్, పట్టణ అధ్యక్షులు అప్పు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.
తాజావార్తలు
- రాష్ట్ర సచివాలయం కొత్త ప్రధాన ద్వారం సిద్ధమైంది
- భాష కోసం ప్రాణాలు కూడా వదిలేశాం..కమల్‌హాసన్
- బీఆర్ఎస్ నీళ్లు పారిస్తే.. కాంగ్రెస్ నీళ్లు నములుతున్నది
- బీసీ నేతలతో సీఎం రేవంత్ కీలక భేటీ
- కొవిడ్ మాదిరి
- నా దెబ్బకు బ్రిక్స్ కూటమి బెంబేలెత్తింది
- దేశాన్నే దోచుకుంటుంటే వ్యక్తిగతమెలా అవుతుంది?
- సంక్షేమమే ప్రథమం
- ఖమ్మం జిల్లా శ్రీ చైతన్య కళాశాలలో ఏపీ విద్యార్థిని ఆత్మహత్య?
- సౌరశక్తితో నడిచే పేటీఎం సౌండ్ బాక్స్
- మరిన్ని వార్తలు