24న మంత్రి తోట నరసింహం రాక్
తిరుపతి, జూలై 20 : రాష్ట్ర రిజిస్ట్రేషన్లు,స్టాంపుల శాఖమంత్రి శ్రీతోట నరసింహం ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతి చేరుకుంటారు. వెంటనే తిరుమలకు బయలుదేరివెళతారు. రాత్రికి తిరుమలలో బస చేస్తారు. 25వ తేదీ రాత్రికి తిరుపతి చేరుకుని 8.50 గంటలకు తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో సామర్ల కోటకు బయలుదేరి వెళతారని జిల్లా కలెక్టర్ శ్రీసాల్మన్ ఆరోగ్యరాజ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.