25 వేల ఉద్యోగులకు మంగళం పాడనున్న హెచ్ ఎస్ బీసీ
హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 25 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు హెచ్ ఎస్ బీసీ బ్యాంకు వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా బ్యాంకు వౄఖల పునరుద్ధరణలో భాగంగా ఆర్థికపరమైన కారణాల వల్ల ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోనున్నట్లు తెలిపారు.